Broker | Full Length Telugu Movie | R.P.Patnaik


100 Replies to “Broker | Full Length Telugu Movie | R.P.Patnaik

  1. కోటశ్రీనివాసరావు గారు నటించటం కోసమే పుట్టారా అన్నట్టు గా వుంది తన నటన చూస్తుంటే…. from 39:30

  2. 42:50 పార్ట్ టైం నటుడిలా అనిపించట్లేదు పట్నాయక్ ను చూస్తుంటే…. ప్రోఫెషనల్ లా చేసాడు

  3. 44:30 గొల్లపూడి మారుతీరావు గారు హావభావాలు చాల అద్బుతంగా పండించారు

  4. ఈ సినిమా లో ఉన్న ఒకేఒక్క పనికిమాలిన విషయం ఏమంటే టీవీ9 మంచి అన్నట్టు చూపటం..పనికిమాలిన బ్రోకర్ ఛానల్, దేశద్రోహపు ఛానల్,కులాల మధ్య గొడవలు పెట్టే పనికిమాలిన ఛానల్

  5. ఈ మూవీ చూస్తుంటే నాకు జగన్ గాడు విజయ్ సాయి రెడ్డి గాడు గుర్తొస్తున్నారు ….. మరి మీకు

  6. Superrrrr movie 👍👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 Last seen awesome darcrctra and all tem superrrr wark 👏👏👏👏👏👏

  7. ఇప్పుడు రావాల్సిన చిత్రం చాలా బాగా ఉన్నది ధన్యవాదాలు సార్ అర్ పి పట్నాయక్ గారు చాలా మంచి సందేశం ఇచ్చారు

  8. ilanti cinemanu dislike kottina vaallu unnantha kaalam mana desham bagupadadhu……..

  9. People will make super hit Arjun reddy and rx100… but not these type movies which killing people with bribes.
    That’s why still India developing country forever….

  10. RP Patnaik really it's Excellent movie I ever seen movie like this really it's supperb movie sir…
    Hats off RP sir….. 👌🙏..
    Please every one must watch this movie..!!

  11. ఆర్ పి ఆలోచన ఓక విభిన్నం. మనస్సులను కదలించడంలో ఆయనకు ఆయనే సాటి అది ఓకవృద్దాశ్రమము ప్రారంభం సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం కావచ్చు సినిమాలో ఆయన చేసిన పాత్రలు కావచ్చు ఏదైనా వారి నుండి మరిన్ని పాత్రలు రావాలని ఆశిస్తూ..🙏🙏

  12. Good movie 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🤝🤝👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  13. An eye opener for every human being present and one should help al the beings and as a supreme being on this planet, mankind itself has the power but one should develop a pure heart 💗🙏

  14. ప్రతి ప్రజాప్రతినిధి ప్రభుత్వ అధికారులు లంచాల డబ్బుతో సుఖవంతంగా అయిన జీవితాలు అనుభవావిస్తున్నరు
    లంచగుండ లు అందరూ వీళ్ళ కన్న వెబిచారులు భిచగాల్లు మేలు
    ఇది నా వెవస్త ఇది నా ప్రజాస్వామ్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *